Vaidehi (Feminism Beyond Boundaries): The essence and vibrance of the Ramayana

750.00

Share Now

Description

Vaidehi is an authentic, well-reasoned answer to critics claiming the Ramayana oppresses women, setting the record straight against false narratives about Sanatana culture. This unique book reveals the true glory, strength, and dignity of Sita, Ahalya, Kaikeyi, and Tara exactly as Sage Valmiki portrayed them. It proves that Dharma (righteousness)—not gender—is the ultimate standard, showcasing the high honor ancient Bharatiya culture gave to women. An essential book for every home to protect traditional family values and cultural heritage.
రామాయణం స్త్రీలను అణగదొక్కిందనే విమర్శలకు, సనాతన సంస్కృతిపై జరిగే దుష్ప్రచారానికి సశాస్త్రీయమైన నిఖార్సైన సమాధానం ఈ “వైదేహి“! వాల్మీకి మూల రామాయణంలోని సీత, అహల్య, కైకేయి, తారల పాత్రల అసలు వైభవాన్ని, ఆత్మగౌరవాన్ని యథాతథంగా ఆవిష్కరించే విశిష్ట గ్రంథం. లింగభేదం లేకుండా ధర్మమే ప్రమాణమని నిరూపిస్తూ, సనాతన సంస్కృతి స్త్రీకి అందించిన అత్యున్నత గౌరవ చరిత్రను ఇది చాటిచెబుతుంది. కుటుంబ వ్యవస్థను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రతి ఇంట్లో తప్పక ఉండాల్సిన అద్భుతమైన పుస్తకం.

 

 

Sita Goddess story in english