Description
సర్వదేవతా భజనలు
Author: Puranapanda Srichitra
Publisher: Mohan Publications
Pages: 104
భక్తుని భక్తిపావరశ్యంలో ముంచెత్తి భగవంతునితో తాదాత్మ్యం చెందేలా చేసేవి భజన గీతాలు. అటువంటి భజన గీతాలలో ఆణిముత్యముల వంటి వాటిని ఏర్చికూర్చిన గీతమాలికే ఈ ‘సర్వదేవతా భజనలు’.ఈ పుస్తకంలో అన్నమాచార్య కీర్తనలు, శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు, శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, పురందరదాసు కీర్తనలు, గీత గోవిందము, శ్రీకృష్ణ లీలాతరంగిణి మొదలగు భజన కీర్తనలు రాగ తాళ యుక్తముగా యివ్వబడినవి.