vastu ebookvastu shastra book in gujarati pdf free

Showing the single result

  • Sri RamaKrishna Vastu Sastram Book Online

    449.00

    శ్రీ రామకృష్ణ వాస్తు శాస్త్రం

    శ్రీ రామకృష్ణ వాస్తుశాస్త్రం” చదువుతుంటే మీ ఇంటి విషయాలు మీరు తెలుసుకోవడంతో పాటు మీరు నూతన గృహం నిర్మించుకునేందుకు గాను అనేక వాస్తు విషయాలు తెలుస్తాయి. సాధారణ వాస్తు పుస్తకాలు మాదిరిగా కాకుండా దాదాపు పుస్తకం మొత్తం వాస్తు పరిశోధనాంశాలతోనే నిండివుంది. ఎన్నో వాస్తు గ్రంథాలు చదివిన వారికీ కూడా “శ్రీ రామకృష్ణ వాస్తుశాస్త్రం” మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందంటే  ఆశ్యర్యం లేదు. అందరికి అర్థమయ్యే భాషలో ఈ గ్రంథంలోని వాస్తు శాస్త్ర పరిశోధనలు అద్భుతమని భావించక తప్పదు. ఈ గ్రంథ పఠనం వాస్తులో మీ ఆలోచనలనే మార్చి వేస్తుంది.  -కోనేరు నాగేంద్రప్రసాద్.