Sri Skanda Puranam – 3 N gvs

 (Naagara khandam , Prabhasa Khandam)
స్కాంద మహా పురాణం   3 part 
నాగర ఖండము,   ప్రభాస ఖండం     

₹1,500.00

Share Now

Description

అష్టాదశ పురాణాలు (Astadasa Puraanas)
స్కంద పురాణము :
దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు) చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణననలు, స్కందుని మహాత్మ్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము, (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాథ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము), బ్రహ్మోత్తర ఖండము (గోకర్ణ క్షేత్రము, ప్రదోష పూజ), అవంతికా ఖండము (క్షీప్రానదీ, మహాకాల మహాత్మ్యము) మొదలగునవి కలవు.
1 రూపమున వేద వ్యాస పీఠ మందిరము నందు రచింపబడి నైమిశారణ్యమునందు ప్రసిద్దములైయున్నవి.