SriRamayanam – Dharmam – Chaganti Books

125.00

Share Now

Description

శ్రీరామాయణం – ధర్మం

SriRamayanam – Dharmam

free sample

మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆంగ్లభాషలో ‘ధర్మం’ అనే మాటకు తుల్యమైన మాట లేదు. రాముడు ధర్మమును పాటించెను. దీన్ని నేను ఆంగ్లంలోకి అనువదించాననుకోండి. Rama followed dharma అనాలి. అంతేకాని dharma అనే మాటకు ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అంటే, అసలు ఆంగ్లభాషలో dharma అన్నమాటకి తుల్యమైన మాటే లేదు. అంటే అసలు ఆయా భాషలు మాట్లాడేవాళ్ళకి ధర్మమన్న మాటే తెలియకపోతే, ఇక పాటించే ధర్మం గురించి ఏం తెలుస్తుంది?