Sri Siva Puranam in telugu victory

శ్రీ శివ పురాణము

అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.

శివపురాణంలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు
సృష్టి ప్రశంస అజిత
తరణోపాయము
శివుడు చంద్రుని ధరించుట, ప్రకృతి మహత్వము
శివునకు ప్రియమైన పుష్పాలు, మారేడు చెట్టు పుట్టుక
శివుడు హనుమంతుడగుట, అర్జునుడు, కపిధ్వజము, అర్జునునకు, ఆంజనేయునకు వివాదము
అంజనాదేవి చరిత్రము, వాలి, సుగ్రీవుల జన్మవృత్తాంతము
నంది, భృంగుల జన్మ వృత్తాంతము
పరశురామోపాఖ్యానము – కార్తవీర్యునకు జమదగ్ని విందు చేయుట, కార్తవీర్యార్జునుడు కామధేనువును కోరుట, జమదగ్ని, కార్తవీర్యుల మధ్య వివాదము, రేణుకాదేవి విలాపము, సహగమనము
పరశురాముడు శివునివలన పాశుపతాస్త్రము పొందుట, పరశురామ కార్తవీర్యుల యుద్ధము, సుచంద్రుని యుద్ధము
పరశురాముని జననము, పరశురాముడు తల్లిని చంపుట
ముక్తి సాధనములు
పిండోత్పత్తి విధానము
బృహస్పత్యోపాఖ్యానము

500.00

Share Now

Description

Sri Siva Puranam
శ్రీ శివ పురాణము

You may also like…