శ్రీ దుర్గ సప్తశతి చండీ హోమ విధానము
Pages : 524
Author : Shri Veda Bharathi
ఈ “సప్తశతీ గ్రంథం యొక్క వివరాలు” తెలుసుకొందామని చాలామంది ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఆ వివరాలు ఇట్లా ఉన్నాయి –
ఈ గ్రంథంలో అసలు ఉన్నవి 587 శ్లోకాలు. వీటిని కొన్నిచోట్ల స్వతంత్రమైన వాక్యాలుగా విభజించడం జరిగింది. వీటితోబాటు, కథా సంభాషణలలో, రాజోవాచ వైశ్యఉవాచ, ఋషిరువాచ మొదలైన ఉవాచ వాక్యాలను కలిపి, మొత్తం 700 వాక్యాల గ్రంథంగా చెయ్యడం జరిగింది. అందుచేతనే సప్తశతి అనే పేరు వచ్చింది. దీనిని 13 అధ్యాయాలుగా విభజించడం జరిగింది. ప్రథమచరిత్ర అనే పేరుతో ఒక అధ్యాయాన్ని, మధ్యమ చరిత్ర అనే పేరుతో 3 అధ్యాయాలు, ఉత్తమ చరిత్ర అనే పేరుతో 9 అధ్యాయాలను ఏర్పాటు చెయ్యడం జరిగింది.
Sri Durga Saptasati Chandi Homa Vidhanamu, SriDurgaSaptasatiChandiHomaVidhanamu, Sri Durga Saptasati Homa Vidhanamu, Sri Durga, Durga, Chandi Homa Vidhanamu, Chandi, Homa Vidhanamu, Goddess Durga, Shri Veda Bharathi, Shri Veda Bharati