Saravali telugu -Kalyana Varma

సారావళి -కళ్యాణవర్మ

450.00

Share Now

Description

సారావళి

మన భారతావనిలో అనేక మహాఋషులు అనేకమంది జ్యోతిషశాస్త్రాలను రచించి మనకందించారు. అలా వ్రాసిన గ్రంథాలలో ముఖ్య పాఠావళిని గ్రహించి వరాహమిహిరాచార్యుడు జ్యోతిషశాస్త్రంలో ఒక భాగమైన హోరా శాస్త్రములోని వివరాలు వివరిస్తూ ”బృహజ్జాతకము” అనే మహాగ్రంథాన్ని రచించాడు.
వరాహమిహురుడు తన గ్రంథంలో కొన్ని విషయాలు తగినంత వివరంగా చెప్పలేదు. ఎందుకనో కొన్ని ముఖ్యాంశాలను వదలి వేశాడు. అందులో మచ్చుకి రాశులు, దశవర్గలు, దశా నిర్దేశములు యోగ ప్రాముఖ్యాలు గురించి ఆయన వ్రాయలేదు.
అందువల్ల నేను వరాహమిహిరుడు వదలివేసిన అంశములు అంటే రాజయోగ విశ్లేషణ. ఆయుర్దాయ నిర్ణయ గ్రహ దశా ఫలితాలు మరియు దశాదులు మొదలైన వాని వివరములు తెలుసుకొనే విధానములు ఈ గ్రంథములో విశదీకరించుచున్నాడను. – కళ్యాణ వర్మ