Sarada Tilaka Tantram

శారద తిలక తంత్రం
– మేడవరపు సంపత్ కుమార్

Pages : 692

600.00

Share Now

Description

Sarada Tilaka Tantram Book

శారద తిలక తంత్రం
– మేడవరపు సంపత్ కుమార్
Pages : 692
కాశ్మీరదేశీయుడైన ‘లక్ష్మణదేశి కేంద్ర’ విరచితమైనది, ఈ ‘శారదాతిలకం’ అనే మంత్రం శాస్త్రగ్రంధము. ఇది దక్షిణభారత దేశములో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇతడు ‘ఉత్పలాచార్యుని’ శిష్యుడు. 25 పటలములలో రచించబడినది. దీనికి రాఘవభట్టు ‘పదార్దాదర్శ’ అనే చక్కటి సంస్కృత వ్యాఖ్యానము రచించాడు. శారదాతిలకమందు సాత్త్విక – రాజస – తామసములైన మంత్రప్రయోగములు తెలుపబడినవి. దేశకాల పరిస్థితులననుసరించి శారదాతిలక సంస్కృత వ్యాఖ్యకు, సంపత్కరీ అను వివరణ పూర్వక వ్యాఖ్యానమును తెలుగులో రచించడం జరిగింది. మంత్రశాస్త్రమునకు సంబంధించి, సమస్త విషయములు ఇందులో ఉన్నాయి.
Tags:
Sarada Tilaka, SaradaTilaka