Saayamkaalamaindi

సాయంకాలమైంది
పేజీలు : 319

150.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

మరిన్ని Telugu Books కై
Tags: ,
Share Now

Description

Saayamkaalamaindi
సాయంకాలమైంది
Pages : 319
By Gollapudi Maruthi Rao

గొల్లపూడి ‘సాయంకాలమైంది’ చదువుతుంటే నాటి ఊళ్లచరిత్ర, అక్కడ ఉండే మహానుభావులతోపాటు వారి వ్యక్తిత్వ చిత్రీకరణ, ఏ చదువూ లేని రేచకుని మహోన్నత వ్యక్తిత్వం… ఈ నాడు ఉద్యోగరీత్యా దూరమైన తల్లిదండ్రులకు బాధతోను ఒక విధమైన నిర్లిప్తత, అనాసక్తితో బతికే వారికి ఒక ఓదార్పుగా ఇలా ఆలోచించి బతకండి అనే అంతర్లీనమైన సూచనతో ఎంతో విలువైన రచన.

– కె. ప్రభావతి, విశాఖపట్నం.

‘సాయంకాలమైంది’ చదివినట్లు అనిపించటంలేదు. సాక్షాత్తూ శ్రీ గొల్లపూడి మారుతిరావుగారే మా ఎదుట కూర్చుని నాటకీయంగా చదివి వినిపిస్తూన్నారన్న భావన కలుగుతోంది. అంత అత్యద్భుతంగా, రమణీయంగా, కర్ణపేయంగా ‘వినిపి’స్తాయా పదాలు. వాడుక భాషలో రాసిన ‘వేయి పడగలు’ అని పోల్చినా తప్పు కాదనుకుంటాను. సూపర్ నవల.

– అయి కమలమ్మ, ఆలూరు.

ఒక గొప్ప కథకు ఉండే ఎత్తుగడ, శిల్పం, నడక, ముగింపు అన్నీ అలవోకగా సంతరించుకున్న ఈ రచన ఎంత గొప్పగా ఉందో చెప్పలేను. గొల్లపూడికి అభినందనలు.

– పంతుల జోగారావు, సాలూరు.

Keywords for Saayamkaalamaindi:
Saayamkaalamaindi, Gollapudi Maruthi Rao, Jyestha Literary Trust, Novel, Telugu Novels, Navala, Gollapudi