Ramayana Kalpavruksham

-Viswanatha Satyanarayana 

రామాయణ కల్పవృక్షం

 

2,999.00

+ Rs.100/- For Handling and Shipping Charges

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

Share Now

Description

రామాయణ కల్పవృక్షం, తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ రచించిన పద్య కావ్యము. తెలుగులో రామాయణం అనేక కావ్యాలుగాను, వచన రూపంలోను, సినిమాలుగాను, గేయాలుగాను, జానపద గీతాలుగాను చెప్పబడింది. ప్రతి రచనకూ ఒక విశిష్టత ఉంది. అలాగే విశ్వనాథ సత్యనారాయణ రచన “రామాయణ కల్పవృక్షం” అతని సాహితీ ప్రతిభకు, తాత్విక భావాలకు, ఆధ్యాత్మిక ధోరణికి, తెలుగు సాహిత్యంలో పద్య కావ్యాల విశిష్టతకు నిదర్శనంగా ప్రసిద్ధమైంది. రామాయణాన్ని, విశ్వనాథను, పద్యకవిత్వాన్ని విమర్శించే వారికి కూడా ఇది ఒక ప్రధాన లక్ష్యంగా ఉంటున్నది.

మొత్తం రామాయణం సెట్‌లో ఆరు పుస్తకాలు ఉన్నాయి, ఇందులో ఒక్కొక్కటి ఒక కాండతో వ్యవహరిస్తాయి. అన్ని కాండలను కవిత్వ రూపంలో మాత్రమే వర్ణించారు. దయచేసి పద్యాలకు వివరణ భాగం ఉండదని గమనించండి. పద్యము అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడని సాధారణ భాషలో ఉన్నాయి.

విశ్వనాథ సత్యనారాయణగారిచే వ్రాయబడిన రామాయణ కల్పవృక్షంపై జరిగిన పరిశోధనల్లో ఇది విశిష్టమైనది. విశ్వనాథవారు కల్పవృక్షంలో తెలుగుదనాన్ని అంటే తెలుగువారి సంస్కృతీ సంప్రదయాలు, వర్ణనల్లో, అలంకారాల్లో,చందస్సులో, భాషలో……..ఇలా అన్ని విషయాల్లో తెలుగుదనం ఎలా ఉందో నిరూపించారు.
ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం.more