Description
బై బై రీల్స్.. హలో రియల్ హీరోస్!
BITS, IIT, IIM విద్యార్థులు రూపొందించిన “మినీ తవాస్మి” పుస్తకాలతో మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, సమయస్ఫూర్తి మరియు నైతిక విలువలను పెంపొందిస్తాయి. తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో బంధాలను బలపరచి వారిని విజేతలుగా తీర్చిదిద్దుతాయి. 24,000 శ్లోకాల రామాయణాన్ని కేవలం 18 సరళమైన చాప్టర్లుగా మలిచిన ఈ గ్రంథం, NEP, NCF మరియు IKS విధానాలకు అనుగుణంగా ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఈ పుస్తకాలు ఇప్పటికే 300+ స్కూళ్లలో విజయవంతంగా అమలు చేయబడుతున్నాయి. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో లభిస్తున్న ఈ అద్భుతమైన మార్గదర్శితో మీ పిల్లల భవిష్యత్తుకు నేడే పునాది వేయండి!
రామాయణంలోని ఒక్కో ఘట్టం, ఒక్కో పాత్ర మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో సవివరంగా చర్చించారు. ఈ పుస్తకం ద్వారా కేవలం నీతి, నియమాలే కాకుండా…ఉత్తమ జీవన సందేశం అందించారు
Send Your Messages Only 








































