Jataka Sarvaswam telugu

జాతక సర్వస్వం

450.00

+ Rs.50/- For Handling and Shipping Charges
మరిన్ని Telugu Books కై
Share Now

Description

హోరాసస్త్రమునండు జాతక ఫలబోధకములయిన పెక్కు గ్రంధములను చూచి, అనుభవ గ్రంధములను పరిశిలించి, జన్మ పత్రములకు సరయిన ఫలముల నిచ్చు ఉద్దేశ్యముతో ఈ గ్రంధము వ్రాయుట జరిగినది. ప్రస్తుతము సర్వార్ధ చింతామణి అనుగ్రంధము మాత్రమే పండితులకు లభ్యమగుచున్నది. హోరానుభావదర్పనము, జతకచంద్రిక, గోపాలరత్నకారము అనునవి కనిపించుటలేదు.

ఈ నా రచన వ్యసంగాముల కరనభుతులు నా ఆప్తులు ఆత్మబంధువు శ్రీ ఆకుల దుర్గారావు గారికి సర్వదా కృతజ్ఞతలను తెలుపుకొండును.