SarvaDevatha Siddhiyagu Malayala Mantra Rajeeyam

సర్వదేవతా సిద్ధియగు
మలయాళ మంత్ర రాజీయం

250.00

Share Now

Description

దేవతాసిద్ధియగ
మలయాళ మంత్ర రాజీయము 
మొదటి భాగము విషయసూచిక
1. ఓంకారగణపతి ఉపాసనా యంత్రము
2. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఉపాసనాయంత్రము
3. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి మోహనయంత్రము
4. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆకర్షణ యంత్రము
5. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి విద్వేషణాయంత్రము
6. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి మారణ యంత్రము
7. శ్రీ ఆంజనేయ ధ్యాన యంత్రము
8. శ్రీ బాలా పరమేశ్వరి ఉపాసనాయంత్రము
9. ఉపాసనాయంత్రము
10, గరుడ యంత్రము
11. సూర్య ఉపాసనాయంత్రము
12 పంచభూత ఉపాసనా యంత్రము
13. మలయాళ శృంగ దేవతా యంత్రము
14 మలయాళ శృంగ దేవతా వశీకరయంత్రము
15.మలయాళ శృంగదేవతా మారణక్రమ యంత్రము
16. మలయాళ శృంగ దేవతా స్థంబనయంత్రము
17. ఉచ్ఛాటనా యంత్రము
18. సర్వపీడ పరిహారమునకు యంత్రము
19. గర్భప్రసన నివారణయంత్రము
20. అష్టవర్లు మహాయంత్రము
21. సర్వభూత నివారయంత్రము
22 శ్రీ సరస్వతీ ఉపాసనాయంత్రము
23. కలశమునకు దిగువ వ్రాయు యంత్రము
’’ నాగవల్లి దళమున వ్రాయు యంత్రము
24, శ్రీ మహాలక్ష్మి ఉపాసనాయంత్రము, కూర్మయంత్రము
26, మలయాళ భద్రకాళీ ఉచ్చాటనాయంత్రము
25, మలయాళ భద్రకాళి మహాయంత్రము
27, చిదంబర పంచాక్షరీ యంత్రము
28 స్థూల పంచాక్షర యంత్రము
29. చాపర వీరభద్ర మహాయంత్రము
30. సర్వగ్రహదోష నివారణ యంత్రము
31. శ్రీ బాలాపర మేశ్వరీ పీటము యొక్క ఉపాసనాయంత్రము
32. వినాయక పూజా యంత్రము
33. సకలదోష నివారణ యంత్రము
34. గర్భదోష యంత్రము:
35. తేలు కాటు విషము నివర్తించుటకు యంత్రము
36. చెరుకు యంత్రము, బిడ్డలకు ముడిదాని ముగట్టుట
37. సర్వవిష కాటు నివారణమునకు యంత్రము
38. సంగ్రహ ఐశీకర యంత్రము
39. ప్రసవ వేదన నివారణ యంత్రము
40. బిడ్డలకు విభూతి మంత్రించు యంత్రము
దేవతాసిద్ధియగు మలయాళ మంత్రరాజీయము
మొదటిభాగము విషయానుక్రమణిక సమాప్తము.
రెండవ భాగము
విషయసూచిక
1. ఓంకారగణపతి పూజాయంత్రము
2. శివసుబ్రమణ్య పూజాయంత్రము
3. భైరవ పూజాక్రమము
4. బాల్య మొదలైన కార్యంబులకు వశ్య పూజాయంత్రము
5. మోహిని వశ్యయంత్రము
6. నారసింహస్వామియొక్క పూజాయంత్రము
7. వేరొక విధాయకంబయిన
8. అగ్ని మాడవ పూజాయంత్రము
9. అష్టలక్ష్మి వజీకర పూజాయంత్రము
10. వీరభద్ర స్వామి యంత్రము
11. మషాణ రుద్ర యంత్రము
12. ఏవలు త్రిప్పుటకు శ్రీ బాలాంబరి యంత్రము
13. ఉచ్ఛాటన యంత్రము
14. మధుర వీరస్వామి యంత్రము
15. పిశాచమును గట్టుటకు యంత్రము
16. దేహ స్తంభన మంత్రము, వాటికీ యంత్రము
17. సర్వవశ్యంబులకు యంత్రము
18. హనువంతునివాశ్య యంత్రము
19. కాపేరివశ్య యంత్రము
20. మక్కటి సంధిదోష నివర్తి
21. సర్వదృష్టికిన్ని దృష్టి కాళీ యంత్రము.
22. ఉచ్చిదోషము నివర్తించుటకు యంత్రము
23. సాయంత్ర దోష నివర్తించుటకు యంత్రము
24. వీరభద్రస్వామి యంత్రము
25. మునేశ్వరుని నోరు డెరవ చేయడమునకు యంత్రము
26. సముదాయ యంత్రము
27. అష్టదిక్కుబిబంధన యంత్రము
28. సుబ్రమణ్యస్వామి వశ్యయం త్రంబులు
29. కాటరిని తొలగించుటకు యంత్రము
30. ఉచ్చితగిలినయెడల మంత్రించునట్టి యంత్రము
31. పిశాచములను తొలగించుటకు యంత్రము
32. ఆడ లేనిపిశాచములు ఆడుటకు యంత్రము
33. లాడ మునీశ్వరుని తొలగించుటకు యంత్రము
34. ఏవలు త్రిప్పుటకు యంత్రము
35. పంచభూత నివారణ ఉపాసనా యంత్రము
36. శ్రీ బాలపంచాక్షరీయంత్రము
37. శక్తిపూజ వణికరయంత్రము
38. మరియొకవిధమైన సుబ్రమణ్యుని పూజా యంత్రము
39. భయంబుదీరుటకు విభూతి బట్టుటకు యంత్రము
40. పోరానిమునులు పారిపోవుటకు యంత్రము
41. పిశాచములను కట్టుగట్టుటకు యంత్రము
42. పిశాచములను బంధనము చేయుటకు యంత్రము
43. చండిమునులుదోలుటకు యంత్రము
44. సన్యాసీమునులను దోలుటకు యంత్రము
45. పంపులను తొలగజేయుటకు యంత్రము
46. ఆదిగణపతి మూలమంత్రము
47. మహాగణపతి మూలమంత్రము (వశ్యము)
48. నటనగణపతి మూలమంత్రము (స్తంభనము)
49. శక్తిగణపతి మూలమంత్రము (ఉచ్ఛాటనము)
50. పాలైగణపతి మూలమంత్రము (ఆగృషము)
51. ఉచ్ఛిష్ట గణపతి మూలమంత్రము (బింధు)
52. ఉగ్ర గణపతి మూలమంత్రము (మారణము)
53. మూలగణపతి మూలమంత్రము (భేదనము)
54. అష్టగణపతి మూలమంత్రము
55. వశ్యమూల యంత్రము
56. మోహన మూలమంత్రము
57. చలిజ్వరంబులకు ఉపాసనాయం త్రము
58. దేహకట్టు ఉపాసనా యంత్రము
59. జడామునిని తోలుటకు యంత్రము
60. స్తంభన మూలమంత్రము ఉత్పాటన మూలమంత్రము
61. ఆష్టకర్మ మంత్ర ప్రభావము (స్తంభనము)
62. మోహనము
63. వశ్యము
64. మారణము
65. ఉచ్ఛాటనము ఆగృషము
66. భేదనము
67. నీలకంఠ మంత్ర ప్రభావము
68. పరగురువైన నందీశ్వరుని ధ్యానము
69. గణపతి ధ్యానము
70. సుబ్రహ్మణ్యుని ధ్యానము
71. భైరవ ధ్యానము
72. సకలసుకృత మంత్ర ప్రభావము
73. శక్తిశివదీక్షా ప్రభావము ఆగృష మూలమంత్రము
74. విద్వేషణ మూలమంత్రము
75. అష్ట గణపతి పూజ ప్రభావము
76. ఇంకొక గణపతిపూజ
77. ఇంకొక గణపతిపూజ
78. సుబ్రమణ్యస్వామి పూజా క్రమము
79. బాలపర మేశ్వరి మూలమంత్రము
80. ఆంజనేయస్వామి మంత్రము
81. నారసింహ యంత్రము
82. పంచాక్షరి యంత్రము
83. శ్రీ లక్ష్మి చక్రము
84. శివ ఉపాసనాయంత్రము
85. వృధికి /గోవృధికి
86. శత్రుజయముకలుగుటకు మంత్రము
87. ఆంజనేయస్వామి మంత్రము
88. పిల్లలు నిలవనివారలకు నిలుచును వళుచనకు
89. కనటము సుఖప్రసూతికి పశ్యయంత్రము
90. పసిపిల్లలకు మాసమాసముకలిగే దోషములకు
91. భైరవ ఉపాసనా యంత్రము
92. సర్వకామ్యార్థ సిద్ధికొరకు బాలాయంత్రము
93. భేదన మూలమంత్రము
94. మారణ మూలమంత్రము
95. నారసింహస్వామి మంత్రము
96. అష్టదిక్కు బంధన మూలమంత్రము
97. దేహము కట్టుటకు మూలమంత్రము
98. ఇంకొకవిధమైన దేహకట్టు మంత్రము
99. ఇంకొకవిధమైన దేహకట్టు మంత్రము
100. ఇంకొకవిధమైన అష్టదిక్కు బంధనము
101. ధూమవరాహదేవి మంత్రము
102. మాడనస్వామి మంత్రము
103. ఇంకొకవిధమైన నూడనస్వామిమంత్రము
104. ఆంజనేయులు మంత్రము
105. నవగ్రహ మంత్రము
106. సర్వభైరవ మంత్రము
దేవతాసిద్ధియగు మలయాళ మంత్రము రాజీయ
విషయానుక్రమణిక రెండవ భాగము సంపూర్ణము.