Dashama Bhavam

దశమ భావం

శ్రీ పుచ్చా శ్రీనివాసరావు,
శ్రీ పాలపర్తి శ్రీకాంత శర్మ

450.00

Share Now

Description

Dashama Bhavam Book

దశమ భావం

శ్రీ పుచ్చా శ్రీనివాసరావు, శ్రీ పాలపర్తి శ్రీకాంత శర్మ
 ప్రాచీన, ఆధునిక వృత్తి ఉద్యోగాల గురించి విశేష వివరణలు అందించిన మొదటి తెలుగు పుస్తకం ఇది.
  వృత్తి ఉద్యోగాల లో వచ్చే ఆటంకాలు, ఎదుగుదల, సంపాదన, పై అధికారులు, సహోద్యోగులతో సఖ్యత లాంటి ఎన్నో విషయాలు జ్యోతిష శాస్త్ర పరంగా వివరించిన తొలి తెలుగు గ్రంధం ఇది.
    ఈ పుస్తకము రాయటానికి 200 పైగా జ్యోతిష గ్రంధాలను పరిశీలన చేయటం జరిగింది.రెండున్నర సంవత్సరాల సమయం పట్టింది.
     ఈ పుస్తకాన్ని చదివి తమ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా జ్యోతిష శాస్త్ర పండితులను కోరుతున్నాను.
జ్యోతిష విద్యార్థులు , ఈ పుస్తకాన్ని చదివి, అనుమానాలు ఏమైనా వస్తే, సంప్రదించవచ్చు.