Adipudi Daily Remedies -Nitya pariharalu

ఆదిపూడి డైలీ రెమెడీస్
నిత్య పరిహారాలు
2021-22

99.00

Online Payment ఆర్డర్స్ త్వరగా పంపగలము

Share Now

Description

ఈ డైలీ రెమిడీస్ (నిత్య పరిహారములు) నందు క్రొత్తగా అంశంలో చేర్చబడినవి.
ఏ పుస్తకములో దొరకని విషయములు ఇందులో ఉన్నవి.
1) సంవత్సరంలో రాబోవు తిథులు ఏయే దేవీ దేవతలకు ప్రీతికరమైనవి. వాటి తేదీలు
2) సంవత్సరంలో రాబోవు నక్షత్రములు ఏయే దేవీ దేవతలకు ప్రీతికరమైనవి. వాటి తేదీలు.
3) సంవత్సరంలో రాబోవు వారములు ఏయే దేవీ దేవతలకు ప్రీతికరమైనవి. వాటి తేదీలు.
4) నవగ్రహ దోష నివారణ చేయుటకు ఒక్కొక్క గ్రహమునకు విడివిడిగా సూచించిన అద్భుతమైన దినములు.
5) ద్వాదశ (12) రాశులను ఒక్కొక్క రాశిగా విడదీసి 12 నెలలకు పూర్తిగా (సంవత్సరమునకు) చేయవలసిన రెమిడీలు.
6) సంఖ్యాశాస్త్ర రీత్యా ఒక్కొక్క సంఖ్యకు విడివిడిగా 12 నెలలు చేయవలసిన రెమిడీలు.
7) ప్రముఖ దేవస్థానములు – కల్యాణోత్సవములు – తేదీలు – తిథులు.
8) తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ దేవస్థానములు.
9) నవగ్రహ దోష నివారణ క్షేత్రములు.
10) సులభముగా ప్రతి ఒక్కరూ చేయదగిన నవగ్రహ రెమిడీలు.
11) రెమిడీ స్తోత్రములు (అత్యంత ఫలితము ఇచ్చినవి.)
12) 365 రోజులు (ఉగాది నుండి మరలా ఉగాది వరకు) పూర్తిగా సంవత్సర కాలమునకు రెమిడీలు.