Description
Acharya Siddha Nagarjuna Tantram (Original) book in telugu
ఆచార్య సిద్ద నాగార్జున తంత్రం (ఒరిజినల్)
——————————————————————–
visit our facebook page click here
Acharya Siddha Nagarjuna Tantram
ఇది ఆచార్య శ్రీ సిద్దనాగార్జున మహాయోగి వ్రాసినది. 25 అధ్యాయములు సంస్కృతంలో గల వ్రాతప్రతి ముద్రణ. ఈ తంత్రం అన్ని తంత్రాల కన్నా చాలా గొప్పది. ఇతర తంత్రములలో ఇన్ని వివరాలు లేవు – అన్ని తంత్రాలు చూడడం అనవసరం – అన్నింటి సారం ఇందులోనే ఉందన్నారు నాగార్జునులవారే!
ఈ తంత్రం దైవాన్ని చూపుతుంది. అసాధ్యములను సాధించుటలో ఉన్నతమైనది. మంత్ర – వాస్తు – జ్యోతిష్యశాస్త్ర – రహస్యాలను తెలియజేస్తుంది. స్త్రీ వశ్యం, శత్రువుల శిక్షించుట, ఆయ – మాయల గారడి, దివ్యాస్త్ర సాధనలు – రసఘుటికలు – ఆకాశగమనం – అదృశ్యం – ఇత్యాది పరిశోధనాకుతూహలాన్నిచ్చేవి ఉన్నవి. సంస్కృతభాష నేర్చుకోవడానికి – అభివృద్దికి దోహదం చేస్తుంది. ఈ తంత్రం సులభశైలిలో ఒక నవలవలె చదివేకొద్దీ చదవాలనిపిస్తుంది. సెక్సుపుస్తకాల్లో లేని మర్మాలు దీనిలో కోకొల్లలు – వేదాంతాన్ని బోధిస్తుంది – నీతిని ధర్మాన్ని విపులీకరిస్తుంది. సర్వసమతను బోధిస్తుంది – మానసిక పరివర్తన ఆవశ్యకతను నిరూపిస్తుంది.సంఘాన్ని ఫినాయిల్ లా పరిసుభ్రపరచును. జీవితం అంటే ఏమిటో రుచిచూపును. మంచిగా బ్రతికేమార్గం – నేర్పి, చూపి, కనువిప్పు కల్గించును.
రచనాశైలి మీ మనస్సును ‘మన్మధబాణంలా’ గుంజుతుంది – విద్య – ఆత్మసాక్షాత్కారం – సిద్దినిస్తుంది. అవునో కాదో! చదివిచూడండి. -ఇట్లు ‘శ్రీ విశ్వామిత్ర